Top
logo

ఎండవేడికి లారీలో చెలరేగిన మంటలు.. డ్రైవర్, క్లీనర్..

ఎండవేడికి లారీలో చెలరేగిన మంటలు.. డ్రైవర్, క్లీనర్..
Highlights

ఎండవేడికి లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ ...

ఎండవేడికి లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగింది. రోడ్డుపై వెళుతున్న లారీలో ఎండా తీవ్రతకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో లారీ ప్రమాదానికి గురైంది. వెంటనే డ్రైవర్, క్లీనర్… లారీ నుంచి బయటికి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. లారీ ఇంజిన్ పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. హీట్ కారణంగా ఇంజన్ లో మంటలు రేగి ఉంటాయని భావిస్తున్నారు.

Next Story