భూపాలపల్లిలో ఇసుక లారీ బీభత్సం

Lorry Accident In Bhupalpalli
x

భూపాలపల్లిలో ఇసుక లారీ బీభత్సం

Highlights

Bhupalpalli: మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన లారీ డ్రైవర్

Bhupalpalli: భూపాలపల్లి జిల్లాలో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో డ్రైవర్‌ లారీని వాహనాలపైకి తీసుకెళ్లాడు. అంబేద్కర్‌ సర్కిల్‌లో ఓ షాపు ముందు ఉన్న వాహనాలపైకి లారీ దూసుకెళ్లడంతో లారీ ముందు భాగంలో ఓ వ్యక్తి ఇరుక్కున్నాడు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న బాధితుడు రంజిత్‌‌ను స్థానికులు బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. లారీ బీభత్సంతో రెండు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories