Congress: అక్టోబర్‌ 10న తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా..?

List of Telangana Congress Candidates On October 10?
x

Congress: అక్టోబర్‌ 10న తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా..?

Highlights

Congress: ఖరారైన అభ్యర్థుల జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీకి అందించనున్న స్క్రీనింగ్ కమిటీ

Congress: అక్టోబర్‌ 10న తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్టోబర్ 10న కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ టికెట్లను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుండగా.. ఈ సమావేశంలో అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశాలున్నాయి. రేపు తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుండగా.. కమిటీ ఖరారు చేసిన అభ్యర్థుల జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీకి అందించనున్నారు. అయితే తెలంగాణ అసెంబ్లీకి అభ్యర్ధులను విడతల వారీగా ప్రకటించాలా... లేదా ఒకేసారి మొత్తం జాబితాను ప్రకటిస్తారా అనే అంశంపై మాత్రం క్లారిటీ రాలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories