Malla Reddy: కుటుంబంలాగే పార్టీలో కూడా చిన్న చిన్న సమస్యలుంటాయి..

Malla Reddy: పార్టీలో వచ్చిన సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయి

R Tripura Malini
Published on: 20 Dec 2022 3:00 PM IST
Like A Family There Are Small Problems In The Party
X

కుటుంబంలాగే పార్టీలో కూడా చిన్న చిన్న సమస్యలుంటాయి

Malla Reddy: కుటుంబం అంటే ఎన్నో సమస్యలు ఉంటాయని అలాగే పార్టీలో కూడా చిన్న చిన్న సమస్యలు రావడం సహజమన్నారు మంత్రి మల్లారెడ్డి. పార్టీలో వచ్చిన సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story