Kamareddy: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లో చిరుత సంచారం

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లో చిరుత సంచారం(ఫైల్ ఫోటో)
*నవోదయ విద్యాలయం ప్రాంతాల్లో చిరుత సంచారం *ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన పర్యాటకులు కనిపించిన చిరుత
Kamareddy: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. నిజాంసాగర్ ప్రాజెక్టు పరిసరాలతో పాటు హాసన్‌పల్లి హెడ్‌స్లూయిస్, నవోదయ విద్యాలయం ప్రాంతాల్లో చిరుత సంచరిస్తోంది. ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన పర్యాటకులు తిరిగి వెళ్తుండగా చిరుత సంచారాన్ని గమనించారు. దీంతో పర్యాటకులు కారును ఆపి, డోర్లు లాక్ చేసుకుని చిరుత కదలికలను సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు.
ఈ ప్రాంతం లో చిరుత సంచారం కొత్తేమీ కాదు. గతంలో హాసన్‌పల్లి గ్రామ అటవీ ప్రాంతంలో గొర్రెలను చంపేసిన ఘటనలు చోటు చేసుకొన్నాయి. పలు మార్లు ఫారెస్ట్ అధికారులు ఈ ప్రాంతంలో చిరుత కాలి ముద్రలు గుర్తించి చిరుత సంచారిస్తున్నట్లు గుర్తించారు. ప్రాజెక్ట్ పర్యాటకులకు చిరుత తారసపడడంతో ఇటు పర్యాటకులు అటు స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
కామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMTనల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
10 Aug 2022 1:12 AM GMT
Samuthirakani: సముద్రఖని దర్శకత్వంలో నితిన్
11 Aug 2022 3:00 PM GMTLIC: ప్రతిరోజు రూ.60 పొదుపుతో 13 లక్షలు సంపాదించండి..!
11 Aug 2022 2:30 PM GMTRamakrishna: ఎస్పీ ఫకీరప్పకు గోల్డ్ మెడల్ ఇవ్వాలి
11 Aug 2022 1:39 PM GMTMahesh Babu: పోకిరి స్పెషల్ షో వసూళ్లకు బాక్సాఫీస్ షేక్..
11 Aug 2022 1:30 PM GMTRakhi Festival: రాఖీ పండుగ రోజు ఇలా చేస్తే చిరకాలం గుర్తుంటారు..!
11 Aug 2022 1:00 PM GMT