Gandhi Bhavan: గాంధీ భవన్ వద్ద కోలాహలం.. దరఖాస్తులు ఇచ్చేందుకు తరలివస్తున్న నాయకులు

Leaders Coming To Give Application To Gandhi Bhavan
x

Gandhi Bhavan: గాంధీ భవన్ వద్ద కోలాహలం.. దరఖాస్తులు ఇచ్చేందుకు తరలివస్తున్న నాయకులు 

Highlights

Gandhi Bhavan: ఈ నెల 25 వరకు దరఖాస్తుల స్వీకరణ

Gandhi Bhavan: గాంధీ భవన్ వద్ద కోలాహలం నెలకొంది. టికెట్ కోసం ఆశావాహులు పోటెత్తారు. ఇవాళ మంచి రోజు కావడంతో... దరఖాస్తులు ఇచ్చేందుకు నాయకులు తరలివస్తున్నారు. ఈ నెల 25 వరకు గాంధీ భవన్‌‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories