Laxman: రాహుల్‌ గాంధీకి బీసీలంటే ఎందుకు చిన్నచూపు?

Laxman Counter On Rahul Gandhi Comments
x

Laxman: రాహుల్‌ గాంధీకి బీసీలంటే ఎందుకు చిన్నచూపు?

Highlights

Laxman: 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో బీసీలకు స్థానమెక్కడ..?

Laxman: అమిత్ షా చేసిన బీసీ సీఎం ప్రకటనపై రాహుల్ గాంధీ అవహేళనతో, చులకన భావంతో మాట్లాడారని ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. 75 ఏళ్ల స్వతంత్ర దేశంలో.. 60 ఏళ్లు కాంగ్రెస్ పాలనలో ఉన్నదని.. ఏనాడూ బీసీలకు ముఖ్యమైన పదవులు ఇవ్వలేదన్నారు. ఇన్నేళ్లు బీసీలను ఓటు బ్యాంకు యంత్రాలుగానే చూశారని.. ఇప్పుడు బీసీలకు బీజేపీ దగ్గరవుతుందన్న అక్కసుతోనే రాహుల్ అవహేళనగా మాట్లాడరని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories