Kumaraswamy: దేశమంతా ఇలాంటి పథకాలు అమలు కావాలి

Kumaraswamy Said that KCR is a Vision Leader
x

Kumaraswamy: దేశమంతా ఇలాంటి పథకాలు అమలు కావాలి

Highlights

Kumaraswamy: విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్

Kumaraswamy: టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా ఆవిర్భవించింది. ఇందుకోసం టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం కొనసాగింది. సమావేశంలో కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పథకాలు చాలా బాగున్నాయని కూమార స్వామి అభిప్రాయపడ్డారు. దేశమంతా ఇలాంటి పథకాలు అమలు కావాలన్నారు. మంచి విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్‌ అని, బీఆర్ఎస్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాన్నారు కుమారస్వామి.

Show Full Article
Print Article
Next Story
More Stories