Madhavaram Krishna Rao: సీఎం కేసీఆర్.. మంత్రి కేటీఆర్ వల్లే కూకట్‌పల్లి అభివృద్ధి జరిగింది

Kukatpally Was Developed By CM KCR And Minister KTR Says Madhavaram Krishna Rao
x

Madhavaram Krishna Rao: సీఎం కేసీఆర్.. మంత్రి కేటీఆర్ వల్లే కూకట్‌పల్లి అభివృద్ధి జరిగింది

Highlights

Madhavaram Krishna Rao: అర్హులైన వారందరికి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తాం

Madhavaram Krishna Rao: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి జరిగిందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మూసాపేట డివిజన్ మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో 22 వ రోజు పాదయాత్రలో ఎమ్మెల్యే మాధవరం పాల్గొని ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గడిచిన 9 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినందు వల్లనే ప్రజలు మంగళహారతులతో స్వాగతం పలుకుతున్నారని చెప్పారు. డబుల్ బెడ్ రూములు, కొత్తగా పెన్షన్ల కోసం వినతి పత్రాలు ఇస్తున్నారు తప్ప ఇతర ఏ సమస్యలు లేవన్నారు. విడతలవారీగా డబుల్ బెడ్ రూమ్‌లు అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తామని హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories