చిన్నారి కేసులో కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: కేటీఆర్‌

చిన్నారి కేసులో కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: కేటీఆర్‌
x
Highlights

తొమ్మిది నెలల పసిపాపపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో వరంగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడికి ఉరిశిక్ష విధించడాన్ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్...

తొమ్మిది నెలల పసిపాపపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో వరంగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడికి ఉరిశిక్ష విధించడాన్ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతించారు. మానవ మృగానికి సరైన శిక్ష పడిందని ట్వీట్‌ చేశారు. ఈ కేసు విచారణలో పాల్గొన్న అందరినీ అభినందించిన కేటీఆర్‌ ఇలాంటి వారిని ఏరిపారేసేందుకు.. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు మరిన్ని కావాలని కోరారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories