KTR: నగరవాసుల సందర్శనకు ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు

KTR Suggest to Hyderabad CP For Traffic Restrictions on Tankbund on Sunday Evening for City Dwellers to Visit
x

ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు (ట్విట్టర్ ఫోటో)

Highlights

* ట్రాఫిక్ డైవర్ట్ చేయాలని హైదరాబాద్ సీపీకి కేటీఆర్ సూచన * సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్

KTR: ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు తేవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. నగరవాసుల సందర్శనకు అనుకూలంగా ట్రాఫిక్ డైవర్ట్ చేయాలని హైదరాబాద్ సీపీకి సూచనలు చేశారు కేటీఆర్. హైదరాబాద్ వాసులు ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ సీపీకి సూచించారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్ చేయనున్నారు. ఇక ట్యాంక్ బండ్ అందాలను ఆస్వాదించడానికి అనుకూలంగా ఉండేలా ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories