KTR: రైతు భరోసా అడిగితే.. చెప్పుతో కొడతామనడం సమంజసమా

KTR Serious About Congress Leaders Behaviors Towards Rythu Bandhu
x

KTR: రైతు భరోసా అడిగితే.. చెప్పుతో కొడతామనడం సమంజసమా

Highlights

KTR: కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి

KTR: కొత్త ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మేజర్ వర్గాలు అప్పుడే ప్రభుత్వానికి వ్యతిరేకం అయ్యాయని.. రైతు భరోసా అడిగితే.. చెప్పుతో కొడతామనడం సమంజసమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తి అసహనంతో వ్యవహరిస్తోందన్న కేటీఆర్.. నేటికి 2 ఎకరాలకు మించి రైతుబంధు రాలేదన్నారు. కేఆర్‌ఎంబీపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదని.. సీఎం అంతర్జాతీయ వేదికలపై అబద్ధాలు చెప్పారన్నారు. ఇక కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు కేటీఆర్.


Show Full Article
Print Article
Next Story
More Stories