KTR: జయశంకర్‌ సార్ విగ్రహం ధ్వంసం చేయడం హీనచర్య

KTR Reacted Prof Jayashankar Statue Vandalised Hyderabad
x

KTR: జయశంకర్‌ సార్ విగ్రహం ధ్వంసం చేయడం హీనచర్య

Highlights

KTR: విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి

KTR: ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం ధ్వంసం చేయడం అత్యంత హీనమైన చర్య అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. శేర్లింగంపల్లిలోని ఆల్విన్ కాలనీలో పోలీసుల ముందే ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories