KTR: తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశం

KTR Meeting with BRS MLAs and Key Leaders at Telangana Bhavan
x

KTR: తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశం 

Highlights

KTR: హాజరైన మాజీ మంత్రులు,ముఖ్య నేతలు

KTR: తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షతన, భేటీ కానుంది. ఈ మీటింగ్‌కు మాజీ మంత్రులు, ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఓటమికి గల కారణాలను వి‌శ్లేషించుకుని.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories