తెలంగాణలో దళితబంధు రెండో విడత కార్యక్రమం నెక్లెస్‌రోడ్‌లో ప్రారంభించిన మంత్రి కేటీఆర్

KTR Launched the Second Phase of Dalit Bandhu Program in Necklace Road in Telangana
x

తెలంగాణలో దళితబంధు రెండో విడత కార్యక్రమం నెక్లెస్‌రోడ్‌లో ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Highlights

KTR: దళితుల కోసం కేసీఆర్ విప్లవాత్మకమైన దళితబంధు తెచ్చారు

KTR: తెలంగాణలో దళితబంధు రెండో విడత కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు దళితబంధు పథకంలో భాగంగా మంజూరుచేసిన వాహనాలను అందజేశారు. దళితుల కోసం సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన దళితబంధును ప్రవేశపెట్టారని కేటీఆర్ అన్నారు. ఎవరు ఏమనుకుంటారో అనే రెండో ఆలోచన దళితుల ఉద్ధరణ కోసం ఈ పథకం తెచ్చారని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు అల్లాటప్ప నాయకులకు సాధ్యంకాదని మంత్రి కేటీఆర్ విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories