Arvind Dharmapuri: తెలంగాణ కోసం పోరాడిన వారిని కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీది

KTR Is Distorting And Criticizing Prime Minister Modi Comments Says Arvind Dharmapuri
x

Arvind Dharmapuri: ప్రధాని మోడీ వ్యాఖ్యలను కేటీఆర్‌ వక్రీకరించి విమర్శిస్తున్నాడు 

Highlights

Arvind Dharmapuri: కాంగ్రెస్‌-బీఆర్ఎస్‌ పార్టీలు ప్రధానిపై ఒకే రకమైన విమర్శలు చేస్తున్నారు

Arvind Dharmapuri: కేసీఆర్‌ కుటుంబంపై బీజేపీ ఎంపీ అరవింద్‌ ఫైర్‌ అయ్యారు. తెలంగాణ సమాజం కల్వకుంట్ల కుటుంబం మాటలు నమ్మే పరిస్థితి లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ వ్యాఖ్యలను కేటీఆర్‌ వక్రీకరించి విమర్శిస్తున్నాడన్నారు. కాంగ్రెస్‌-బీఆర్ఎస్‌ పార్టీలు ప్రధానిపై ఒకే రకమైన విమర్శలు చేస్తున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్‌ అన్నారు. 1969 సంవత్సరంలో తెలంగాణ కోసం పోరాడిన వారిని కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీది అని ఆయన మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories