KTR: మరో ఘనత సాధించిన మంత్రి కేటీఆర్.. ప్రపంచంలోనే టాప్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ లిస్టులో చోటు

KTR In The List Of Top Social Media Influencers In The World
x

KTR: మరో ఘనత సాధించిన మంత్రి కేటీఆర్.. ప్రపంచంలోనే టాప్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ లిస్టులో చోటు

Highlights

KTR: కేటీఆర్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం

KTR: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రపంచంలోనే టాప్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ లిస్టులో చోటు సాధించి, సత్తా చాటారు. వరల్డ్ టాప్ 30 లిస్ట్‌లో మంత్రి కేటీఆర్‌కు స్థానం దక్కింది. ఇండియా నుంచి ఇద్దరు యువ నేతలకు మాత్రమే ఈ టాప్ లిస్టులో చోటు దక్కగా అందులో ఒకరు కేటీఆర్ మరొకరు ఎంపీ రాఘవ్ ఛడ్డా ఉన్నారు. అయితే ఈ ఇద్దరిలోనూ కూడా మంత్రి కేటీఆరే ముందంజలో ఉండటంతో. ఆయనపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న కేటీఆర్‌కు ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలంతా అభినందనలు తెలుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories