KTR: ఆ దుర్మార్గులు మళ్లీ అధికారం కోసం వస్తున్నారు.. హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్‌ను గెలిపించుకోవాలి

KTR Comments On Congress Party And Development Of Telangana
x

KTR: ఆ దుర్మార్గులు మళ్లీ అధికారం కోసం వస్తున్నారు.. హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్‌ను గెలిపించుకోవాలి

Highlights

KTR: కేసీఆర్ నాయకత్వంలో అన్ని కుల, మతాలను కలుపుకొని పోతున్నాం

KTR: సీఎం కేసీఆర్‌ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగరం విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. గతంలో హైదరాబాద్ నగరంలో కర్ఫ్యూలు ఉండేవని... ప్రజలు కొట్లాడుతుంటే నాయకులు పబ్బం గడుపుకొనే వారన్నారు. 55 ఏళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయలేకపోయిన వాళ్లకి.. మళ్లీ అధికారం ఇస్తే హైదరాబాద్‌ వెనుకబడి పోతుందన్నారు కేటీఆర్. ప్రజల కోసం పనిచేసే కేసీఆర్‌‌కు మూడోసారి పట్టం కట్టాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories