KTR: చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమాలు కేసీఆర్‌తోనే సాధ్యం

KTR Comments In Rajanna Sircilla Tour
x

KTR: చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమాలు కేసీఆర్‌తోనే సాధ్యం

Highlights

KTR: రాజన్న సిరిసిల్ల జిల్లా గండి లచ్చపేటలో పర్యటించిన మంత్రి కేటీఆర్

KTR: చ‌రిత్రలో నిలిచిపోయే కార్యక్రమాలు కేవ‌లం కేసీఆర్ లాంటి నాయ‌కుడితోనే సాధ్యమ‌వుతాయని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలోని గండి ల‌చ్చపేటలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, సావిత్రీభాయి పూలే విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. ద‌ళిత‌బంధు పథకం ద్వారా...రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల కుటుంబాల‌కు ల‌బ్ధి జ‌రిగిందని కేటీఆర్ తెలిపారు. ఇక దేశంలో ఉత్తమ గ్రామ‌ పంచాయ‌తీలు తెలంగాణ‌లోనే ఉన్నాయ‌ని...అభివృద్ధి ప‌నులు చేయ‌డం వ‌ల్లే అవార్డులు కూడా వ‌స్తున్నాయన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories