పొన్నం మాటలే అందుకు నిదర్శనం.. ఫార్మూలా రేసు అవినీతి ఆరోపణపలై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

ED notices KTR in this car race case, order to come for hearing on January 7th
x

 ED notices to KTR: జనవరి 7న విచారణకు రండి..ఈ కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ నోటీసులు

Highlights

KTR: ఫార్మూలా-ఈ కారు రేసులో మంత్రి పొన్నం ప్రభాకర్ మాటలతో ఈ కేసులో అవినీతి లేదని తేలిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) చెప్పారు.

KTR: ఫార్మూలా-ఈ కారు రేసులో మంత్రి పొన్నం ప్రభాకర్ మాటలతో ఈ కేసులో అవినీతి లేదని తేలిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు.

హెచ్ ఎండిఏ(hmda) ఒక కార్పోరేషన్. హెచ్ఎండీఏ చట్టంలోనే హైదరాబాద్ నగర ప్రగతికి పనికి వచ్చే ఎ కార్యక్రమానికైనా డబ్బులు ఖర్చు చేయవచ్చని ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. హెఎచ్ డి ఎం చేసే ప్రతి పనికి ప్రభుత్వ అనుమతులు అవసరం లేదని ఆయన అన్నారు.. దానికి అ మేరకు స్వతంత్రత ఉందని ఆయన తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories