KRMB-BRMB Meeting: ముగిసిన కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ సమావేశం

X
కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ సమావేశం
Highlights
* 10 రోజుల్లోగా ఉద్యోగులు, సిబ్బంది వివరాలు ఇవ్వాలని కోరిన కేఆర్ఎంబీ సబ్‌కమిటీ * మరోసారి బోర్డు సమావేశం ఉండే అవకాశం
Sandeep Eggoju17 Sep 2021 12:28 PM GMT
KRMB-BRMB Meeting: కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ సమావేశం ముగిసింది. పది రోజుల్లోగా ఉద్యోగులు, సిబ్బంది వివరాలు ఇవ్వాలని తెలుగు రాష్ట్రాలను కోరింది కేఆర్ఎంబీ సబ్‌కమిటీ. కోటి రూపాయలకుపైగా ఉన్న కాంట్రాక్ట్‌ల వివరాలను కూడా ఇవ్వాలంది. కాగా సీఐఎస్ఎఫ్ భద్రతా అంశాన్ని చివరిగా చర్చిద్దామని చెప్పింది. బోర్డు పరిధిలోకి బనకచెర్ల హెడ్‌రెగ్యులేటర్‌ను ఏపీ వద్దంటే అలాగే ఉంచాలని కోరింది తెలంగాణ. అయితే తాను స్వయంగా వచ్చి అలాంటి అంశాలను పరిశీలిస్తామన్నారు కన్వీనర్ పిళ్లై. ఇక ఈ అంశాలపై వచ్చే గురువారం మరోసారి బోర్డు సమావేశం ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Web TitleKRMB and GRMB Meeting has Completed
Next Story
PM Narendra Modi: తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ...
3 July 2022 2:09 PM GMTAmit Shah: ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణలో అధికారం భాజపాదే
3 July 2022 1:15 PM GMTభాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
3 July 2022 2:40 AM GMTహైదరాబాద్‌లో కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్.. కేసీఆర్ ఫ్లెక్సీలపై మోడీ ఫ్లెక్సీలు!
2 July 2022 1:30 PM GMTటీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్.. రూ. 96.21 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ..
2 July 2022 12:57 PM GMTమోడీకి అనేక ప్రశ్నలు సంధించిన కేసీఆర్.. రేపటి బహిరంగ సభలో జవాబులివ్వాలని సవాల్..
2 July 2022 12:30 PM GMTమోడీ భాగ్యలక్ష్మిని దర్శించుకుంటారా?
2 July 2022 11:48 AM GMT
Narendra Modi: కేసీఆర్ పేరు ఎత్తకుండా సాగిన మోడీ ప్రసంగం
3 July 2022 3:30 PM GMTకేసీఆర్‌ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు : జేపీ నడ్డా
3 July 2022 3:00 PM GMTNarendra Modi: తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతోంది
3 July 2022 2:30 PM GMTPM Narendra Modi: తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ...
3 July 2022 2:09 PM GMTTelangana: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి తప్పిన ప్రమాదం
3 July 2022 2:00 PM GMT