మంత్రివర్గంలో మాదిగలకు చోటు కల్పించాలి: మందకృష్ణ మాదిగ

మంత్రివర్గంలో మాదిగలకు చోటు కల్పించాలి: మందకృష్ణ మాదిగ
x
Highlights

సీఎం కేసీఆర్ మాదిగలకు మంత్రివర్గంలో ఆవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. మాదిగలకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరారు.

సీఎం కేసీఆర్ మంత్రివర్గంలో మాదిగలకు చోటు కల్పించపోవడంపై ఎమ్మార్పీఎస్ వ్యస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విర్శలు గుప్పించారు. వరంగల్ నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. సీఎం కేసీఆర్ మాదిగలకు మంత్రివర్గంలో ఆవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. మాదిగలకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్నారు. ఆదివాసులకు మంత్రి మండలిలో చోటు కల్పించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో బ్రాహ్మణ, వైశ్యులకు కూడా తీవ్ర అన్యాయం చేస్తుందని విమర్శించారు అక్టోబర్ 13 తేదీన హైదరాబాద్ లో మరో మహా దీక్ష చేస్తామని తెలిపారు. డిసెంబర్ 13 ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మంద కృష్ణ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories