మాణిక్‌రావ్ ఠాక్రేతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ

Komatireddy VenkatReddy Met With Manikrao Thakre
x

మాణిక్‌రావ్ ఠాక్రేతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ

Highlights

* నిన్నటి వ్యాఖ్యలపై ఠాక్రేతో చర్చిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Congress: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావ్ ఠాక్రేతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో పొత్తులపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో పొత్తుల వ్యాఖ్యలపై ఠాక్రేతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్చిస్తున్నారు. వెంకటరెడ్డి వివరణ తర్వాత AICCకి ఠాక్రే రిపోర్ట్ ఇవ్వనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories