ప్రజలందరికి రాఖీపండుగ శుభాకాంక్షలు తెలిపిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komatireddy Venkat Reddy wished all the People Rakhi Festival
x

ప్రజలందరికి రాఖీపండుగ శుభాకాంక్షలు తెలిపిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి 

Highlights

Komatireddy Venkat Reddy: వెంకట్‌రెడ్డికి రాఖీ కట్టిన పాలకుర్తి కాంగ్రెస్ ఇంచార్జ్ హనుమండ్ల ఝాన్సీ రెడ్డి

Komatireddy Venkat Reddy: అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల ఆత్మీయతకు ప్రతిరూపం రాఖీ పండుగ అని.. దేశ వ్యాప్తంగా పండుగ జరుపుకుంటున్న ప్రజలందరికి కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమండ్ల ఝాన్సీ రెడ్డి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఆశీర్వాదం తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories