మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి

Komatireddy Venkat Reddy: ఈ నెల 15న కుటుంబంతో సహా ఆస్ట్రేలియా వెళ్లనున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Jyothi
Published on: 9 Oct 2022 5:14 PM IST
Komatireddy Venkat Reddy Stayed away from Munugode By Election Campaign
X

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి

Komatireddy Venkat Reddy: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 15న కుటుంబంతో సహా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆస్ట్రేలియా వెళ్లనున్నట్లు సమాచారం. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ తర్వాతే.. తిరిగి హైదరాబాద్‌ వచ్చే అవకాశం ఉందని కోమటిరెడ్డి సన్నిహితులు చెబుతున్నారు.

Jyothi

Jyothi

Next Story