Komatireddy Venkat Reddy: వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తాను

Komatireddy Venkat Reddy Says that He Win the Next Election with a Huge Majority
x

Komatireddy Venkat Reddy: వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తాను

Highlights

Komatireddy Venkat Reddy: ఉమ్మడి నల్లగొండలో 12 సీట్లను కాంగ్రెస్‌ గెలుస్తుంది

Komatireddy Venkat Reddy: జూన్ మొదటి వారంలో నల్లగొండలో ప్రియాంక గాంధీతో బహిరంగ సభ పెడతామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ సభతో ఎన్నికల ప్రచార శంఖారావాన్ని ప్రారంభిస్తామన్నారు. కాంగ్రెస్‌ల గ్రూపుల గోల లేదని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్, బిజెపిలోనే వర్గ పోరు ఉందన్నారు. ఉమ్మడి నల్లగొండలో 12 సీట్లను కాంగ్రెస్‌ గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ వచ్చే స్థానాల్లో నల్లగొండ కూడా ఒకటిగా ఉండబోతుందన్నారు. ఇక్కడి నుంచి పోటీ చేసి.. గత ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి వచ్చిన మెజార్టీ కంటే తాను ఎక్కువ మెజార్టీ సాధిస్తానన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories