పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని కోదండరాం సత్యాగ్రహ దీక్ష

Kodandaram Satyagraha Deeksha For Petrol and Diesel Price Decreases
x

కోదండరాం సత్యాగ్రహ దీక్ష (ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

Kodandaram: సత్యాగ్రహ దీక్షకు ఆటో, క్యాబ్‌, ట్రావెల్స్‌ అసోసియేషన్ల మద్దతు

Kodandaram: పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని ప్రొఫెసర్‌ కోదండరాం ఆందోళన బాట పట్టారు. సొంతపార్టీ కార్యాలయంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. పన్నుల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల డబ్బులు దోచుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన ధరలు తగ్గించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామంటున్న తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాం


Show Full Article
Print Article
Next Story
More Stories