Secunderabad: పరేడ్ గ్రౌండ్స్‌లో కైట్ ఫెస్టివల్.. పాల్గొన్న విదేశీయులు

Kite Festival at Secunderabad Parade Grounds
x

Secunderabad: పరేడ్ గ్రౌండ్స్‌లో కైట్ ఫెస్టివల్.. పాల్గొన్న విదేశీయులు

Highlights

Secunderabad: పండగ వాతావరణాన్ని తలపిస్తోన్న పరేడ్ గ్రౌండ్స్

Secunderabad: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ మూడో రోజు ఉత్సాహంగా కొనసాగుతుంది. సంక్రాంతి సందర్భంగా కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌తో పరేడ్ గ్రౌండ్ అంతా పండగ వాతావరణాన్ని తలపిస్తోంది. దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు తమ కైట్స్‌ను ప్రదర్శిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories