Kishan Reddy: కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయనున్న కిషన్‌ రెడ్డి..?

Kishan Reddy to Resign from the post of Union Minister?
x

Kishan Reddy: కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయనున్న కిషన్‌రెడ్డి..?

Highlights

Kishan Reddy: కొద్దిసేపటి క్రితం కిషన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన జేపీ నడ్డా

Kishan Reddy: రాష్ట్రపతి పర్యటన తర్వాత కేంద్రమంత్రి పదవికి కిషన్‌రెడ్డి రాజీనామా చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే కిషన్‌రెడ్డిని తెలంగాణ బీజేపీ చీఫ్‌గా హైకమాండ్‌ నియమించింది. ఇదే విషయమై.. కొద్దిసేపటి క్రితం కిషన్‌రెడ్డితో జేపీ నడ్డా ఫోన్‌లో మాట్లాడినట్టు తెలుస్తోంది. మరోవైపు.. బండి సంజయ్‌ను జాతీయ కార్యవర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. కేంద్రమంత్రి వర్గంలోకి డా.లక్ష్మణ్‌, ఎంపీ సోయం బాబూరావును కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories