Kishan Reddy: సికింద్రాబాద్-కాజీపేట-హడప్సర్ రైలును ప్రారంభించిన కిషన్‌రెడ్డి

Kishan Reddy Started The Secunderabad To Kazipet Hadapsar Train
x

Kishan Reddy: సికింద్రాబాద్-కాజీపేట-హడప్సర్ రైలును ప్రారంభించిన కిషన్‌రెడ్డి

Highlights

Kishan Reddy: కఠిన చర్యలు తీసుకుంటామన్నకిషన్‌రెడ్డి

Kishan Reddy: సిద్దిపేట-సికింద్రాబాద్ రైలు ప్రారంభోత్సవం సందర్భంగా టీవీలు, ధ్వంసం చేసి, రైల్వే అధికారులను అసభ్య పదజాలంతో దూషించిన టీఆర్ఎస్ నాయకులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇలాంటి చర్యలను సహించబోమన్నారు. ఇవాళ సికింద్రాబాద్-కాజీపేట-హడప్సర్ రైలును కిషన్ రెడ్డి ప్రారంభించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories