Kishan Reddy: చరిత్ర స్మరించుకోదగ్గ వీరుడు అల్లూరి

Kishan Reddy Speech At 125th Alluri Jayanthi Celebrations
x

Kishan Reddy: చరిత్ర స్మరించుకోదగ్గ వీరుడు అల్లూరి 

Highlights

Kishan Reddy: చరిత్రను సృష్టించిన వ్యక్తి అల్లూరి

Kishan Reddy: చరిత్ర స్మరించుకోదగ్గ వీరుడు అల్లూరి సీతారామరాజు అని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల ముంగిపు సభలను హైద్రాబాద్‌లో నిర్వహించారు. ఈ సభలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కొందరు చరిత్రలో సజీవ సాక్ష్యాలుగా నిలిస్తే మరికొందరు చరిత్రను సృష్టిస్తారని...అలా చరిత్రను సృష్టించిన వ్యక్తే అల్లూరి సీతారామరాజు అని ఆయన గుర్తు చేశారు. అడవి బిడ్డ అల్లూరి సీతారామరాజుకు దేశం మొత్తం నివాళి అర్పిస్తుందని కిషన్‌రెడ్డి అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories