Kishan Reddy: వర్షాల వల్ల తెలంగాణలో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు

Kishan Reddy Said that People have Suffered Severely Due to Heavy Rains in Telangana
x

Kishan Reddy: వర్షాల వల్ల తెలంగాణలో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు

Highlights

Kishan Reddy: రేపు తెలంగాణలో కేంద్ర బృందం పర్యటిస్తుంది

Kishan Reddy: తెలంగాణలో భారీ వర్షాల వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సమస్యను అమిత్ షాకు వివరించామన్నారు. తెలంగాణకు రేపు కేంద్ర బృందం వస్తుందని... వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేస్తుందన్నారు. వర్షాలు, వరదలపై రాష్ట్ర ప్రభుత్వ నివేదికను సైతం కేంద్ర బృందం తీసుకుంటుందని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ బృందాలు పర్యటించి బాధితులకు భరోసా కల్పిస్తాయని తెలిపారు. ఈ పర్యటనలు మూడు రోజుల పాటు సాగుతాయన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories