Kishan Reddy: ఎవరి ఇష్టం వారిది.. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాపై స్పందించిన కిషన్‌రెడ్డి

Kishan Reddy Reacts to the Resignation of Komatireddy Venkat Reddy
x

Kishan Reddy: ఎవరి ఇష్టం వారిది.. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాపై స్పందించిన కిషన్‌రెడ్డి

Highlights

Kishan Reddy: ఎవరి ఇష్టం వారిది.. ఎవరి ఆలోచనలు వారివి

Kishan Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పందించారు. ఎవరి ఇష్టం వారిది.. ఎవరి ఆలోచనలు వారివని వ్యాఖ్యానించారు. బీజేపీకి రాజీనామా చేస్తూ రాజగోపాల్‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలను కిషన్ రెడ్డి తప్పుబట్టారు. బీజేపీ పోటీలో లేదని వారు అనుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనకు చెక్ పెట్టేది తామేనని కిషన్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories