Kishan Reddy: మోదీ హ్యాట్రిక్ పీఎం అవుతారు

Kishan Reddy Participated In The Prime Minister Mann Ki Baat Programme
x

Kishan Reddy: మోదీ హ్యాట్రిక్ పీఎం అవుతారు

Highlights

Kishan Reddy: మన్‌కీబా‌త్‌లో ఎప్పుడూ రాజకీయాలు మాట్లాడేలుదు

Kishan Reddy: మోదీ హ్యాట్రిక్ పీఎం అవుతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌లోని నామాలగుండులో మోడీ 108వ ఎడిషన్ మన్ కీ బాత్ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, బీజేపీ నేతలతో కలిసి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఎల్‌ఈడీ స్కీమ్‌పై వీక్షించారు. ఈ సందర‌్భంగా జనవరి 22న జరగబోయే అయోధ్య శ్రీరామ ప్రతిష్ట పూజా కార్యక్రమంలో దేశ ప్రజలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందతుందన్నారు. దేశ ప్రతిష్టను పెంచేలా, పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories