Kishan Reddy: బీజేపీ నేతలు, పార్టీ క్యాడర్ ఎన్నికలకు సిద్ధం కావాలి

Kishan Reddy About Lok Sabha Elections
x

Kishan Reddy: బీజేపీ నేతలు, పార్టీ క్యాడర్ ఎన్నికలకు సిద్ధం కావాలి

Highlights

Kishan Reddy: ఎన్నికల్లో యువతకు పెద్దపీఠ వేస్తాం

Kishan Reddy: ఈ నెల 28న జరగనున్న తెలంగాణ బీజేపీ విస్తృతస్థాయి సమావేశానికి అమిత్‌ షా హాజరుకాబోతున్నట్లు తెలిపారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి. లోక్‌సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ స్థానాల్లో గెలవడమే బీజేపీ లక్ష్యమన్నారు. బీజేపీ నేతలు, పార్టీ క్యాడర్ పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో యువతకు పెద్దపీఠ వేస్తామని అన్నారు. ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ పార్లమెంట్‌ సీట్లలో బీజేపీ గెలవబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories