Congress: కేసీ వేణుగోపాల్‌ నివాసంలో కీలక భేటీ

Key Meeting At KC Venugopal Residence
x

Congress: కేసీ వేణుగోపాల్‌ నివాసంలో కీలక భేటీ

Highlights

Congress: కాసేపట్లో కీలక ప్రకటన వెలువడే అవకాశం

Congress: కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక భేటీ కొనసాగుతోంది. ఈ భేటీకి డీకే శివకుమార్‌తో పాటు ఉత్తమ్, భట్టి హాజరైయ్యారు. మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్లకు కీలక శాఖలు కేటాయించే ఛాన్స్ అవకాశం ఉంది. హోం,ఆర్థిక,ఐటీ,పురపాలక శాఖలు ఎవరికి కేటాయిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. సీఎం ఎవరన్న దానితో పాటు మంత్రి పదవులపై కాసేపట్లో కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories