తెలంగాణ రాష్ట్ర ఉత్తర మండల విద్యుత్తు పంపిణీ సంస్థ కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ఉత్తర మండల విద్యుత్తు పంపిణీ సంస్థ కీలక నిర్ణయం
x
Highlights

తెలంగాణ రాష్ట్ర ఉత్తర మండల విద్యుత్తు పంపిణీ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉత్పత్తి చేసిన.. వాడకం పోను మిగిలిన కరెంటును ఇతర రాష్ట్రాలకు...

తెలంగాణ రాష్ట్ర ఉత్తర మండల విద్యుత్తు పంపిణీ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉత్పత్తి చేసిన.. వాడకం పోను మిగిలిన కరెంటును ఇతర రాష్ట్రాలకు ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి బదులుగా సెప్టెంబరు-అక్టోబరు నెలల్లో ఆయా రాష్ట్రాల నుంచి విద్యుత్తును తీసుకోనున్నాయి. ఈ మేరకు తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థలు నోటిఫికేషన్‌ విడుదల చేశాయి. అందులో తెలంగాణలో ఉత్పత్తి అయిన 1000మెగావాట్ల విద్యుత్‌ను ఈ నెల 10 నుంచి జూన్‌ 25వ తేదీ దాకా ఇతర రాష్ట్రాలకు పంపిణీ జరుగుతుందని.. దీనికి బదులుగా వ్యవసాయసాగుకు కీలకమైన సెప్టెంబరు-అక్టోబరు నెలల్లో తిరిగి వారినుంచి కరెంటు తీసుకోవాలని నిర్ణయించినట్టు పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories