Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Key Decision Of Telangana Government On Medigadda Barrage
x

Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Highlights

Medigadda Barrage: నిన్న జరిగిన చోరీ అంశంపై కొనసాగుతున్న దర్యాప్తు

Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్‌ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. మేడిగడ్డ దగ్గర పిల్లర్‌ కుంగుబాటుకు గల కారణాలు.. బాధ్యులైన అధికారులను గుర్తించి.. విచారించనున్నారు.

ఇక కరీంనగర్ ఇరిగేషన్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు చేపడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ సహా ఇతర పనులపై విచారణ చేపట్టనున్నారు. ఇరిగేషన్ కార్యాలయానికి చేరుకోనున్న జిల్లా కలెక్టర్.. నిన్న జరిగిన చోరీ అంశంపై కూడా దర్యాప్తు చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories