KCR: గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్న కేసీఆర్

Kcr Will Take Oath As Brs Mla Today In The Presence Of Speaker
x

KCR: గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్న కేసీఆర్

Highlights

KCR: బీఆర్ఎస్‌ఎల్పీ నేతగా బాధ్యతలు చేపట్టనున్న కేసీఆర్

KCR: తుంటి ఆపరేషన్ తర్వాత తొలిసారి అసెంబ్లీకి వెళ్లారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ సందర్భంగా ఆయన గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్‌లో కేసీఆర్‌తో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణం చేయించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories