CM KCR: దసరా రోజు కేసీఆర్ కొత్త పార్టీ పేరు ప్రకటన

CM KCR: జాతీయ పార్టీ పేరుతో మునుగోడు ఎన్నికల బరిలో ఉంటాం

Rama Rao
Published on: 2 Oct 2022 4:20 PM IST
KCR will announce the name of the new party on Dussehra
X

దసరా రోజు కేసీఆర్ కొత్త పార్టీ పేరు ప్రకటన

CM KCR: దసరా రోజు కేసీఆర్ కొత్త పార్టీ పేరు ప్రకటించనున్నారు. దసరా రోజు తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్‌ఎల్పీ, కార్యవర్గం సమావేశంకానుంది. అదే రోజు జాతీయ పార్టీ పేరు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్‌ 9న ఢిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల రైతు, కార్మిక సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ త్వరలో భేటీ కానున్నారు. జాతీయ పార్టీ పేరుతో మునుగోడు ఎన్నికల బరిలో ఉంటామన్నారు. ఈ సారి మునుగోడులో మూడు జాతీయ పార్టీలు బరిలో ఉండబోతున్నాయని సీఎం కేసీఆర్‌.. సమావేశంలో తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story