KCR: ఇవాళ వరంగల్ జిల్లాలో కేసీఆర్ పర్యటన

KCR Visit To Warangal District Today
x

KCR: ఇవాళ వరంగల్ జిల్లాలో కేసీఆర్ పర్యటన

Highlights

KCR: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టూర్

KCR: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. సిటీలో రోడ్ షో చేపట్టిన అనంతరం సాయంత్రం హన్మకొండ అంబేద్కర్ కూడలిలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత అంబేద్కర్ కూడలి నుంచి హన్మకొండ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టనున్నారు. ప్రచారం ముగిసిన తర్వాత రాత్రికి కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో బస చేస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories