తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్

KCR is the Main Opposition Leader in Telangana Assembly
x

తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్

Highlights

Telangana Assembly: ఎమ్మెల్యే కేసీఆర్‌ను ప్రకటించిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేసీఆర్‌ను ప్రకటించారు అసెంబ్లీ స్వీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా భారత రాష్ట్ర సమితిని ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. సభలో అత్యధిక ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న సభ్యులుగా బీఆర్ఎస్‌ను ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories