KCR: ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో వ్యవసాయ పనులు చేసుకునేందుకు.. సిద్దమవుతున్న మాజీ సీఎం కేసీఆర్

KCR Is Getting Ready To Do Agricultural Work In The Farmhouse
x

KCR: ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో వ్యవసాయ పనులు చేసుకునేందుకు.. సిద్దమవుతున్న మాజీ సీఎం కేసీఆర్

Highlights

KCR: తుంటి ఎముక సర్జరీ తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేసీఆర్

KCR: మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో వ్యవసాయ పనులు చేసుకునేందుకు సిద్దమవుతున్నారు మాజీ సీఎం కేసీఆర్. వంటిమామిడిలో ఉన్న ఎరువుల షాప్ యజమానికి ఫోన్ చేసి ఫామ్ హౌస్‌కి విత్తనాలు, ఎరువులు పంపించాలన్నారు..పది రోజుల్లో ఫామ్ హౌస్ కి వస్తానని వ్యవసాయం చూసుకుంటానని ఈ సందర్భంగా పేర్కొన్నారు BRS అధినేత కేసీఆర్. ఆరోగ్యం గురించి వాకబు చేయగా ఆరోగ్యంగా ఉన్నానన్నారు . కాగా గత నెల డిసెంబర్ 8న ఫామ్ హౌస్ లో కాలుజారి పడ్డారు మాజీ సీఎం కేసీఆర్‌. తుంటి ఎముక సర్జరీ తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories