Kavitha: రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతను పట్టించుకోవడం.. కోసమే తాము పోరాడుతున్నాం

Kavitha Replies To Tamilisai
x

Kavitha: రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతను పట్టించుకోవడం.. కోసమే తాము పోరాడుతున్నాం

Highlights

Kavitha: సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్న వాటినే గణతంత్ర వేడుకల వేళ అడిగినందుకు గవర్నర్‌కు ధన్యవాదాలు

Kavitha: రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతను పట్టించుకోవడం కోసమే తాము పోరాడుతున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కేవలం కొందరి సంపద పెంపుపై మాత్రమే దృష్టి పెట్టడం లేదన్నారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టా మీద కంటే , దేశ మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్న వాటినే గణతంత్ర వేడుకల వేళ అడిగినందుకు గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపారు కవిత.

Show Full Article
Print Article
Next Story
More Stories