Nirmal: ఆదర్శ ఎమ్మెల్యే.. ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన వెడ్మా బొజ్జు

Kanpur MLA Admitted Government Hospital
x

Nirmal: ఆదర్శ ఎమ్మెల్యే.. ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన వెడ్మా బొజ్జు

Highlights

Nirmal: ప్రభుత్వాస్పత్రిలో జాయిన్ అయ్యి ట్రీట్‌మెంట్ తీసుకున్న బొజ్జు

Nirmal: నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. గత రెండ్రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న ఆయన ఉట్నూర్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో చేరారు. ఎమ్మెల్యేకు మెడికల్ టెస్టులు చేసిన డాక్టర్లు.. హాస్పిటల్‌లోనే చికిత్స అందించారు. ఎమ్మెల్యే హోదాలో ఉండి కూడా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవడం పట్ల బొజ్జుపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. అయితే ప్రస్తుతం ఆయన జ్వరం నుంచి కోలుకోవడంతో పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories