ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన కమాన్ పూర్ PACS చైర్మన్ ఇనుగంటి భాస్కర్ రావు

Kamanpur PACS Chairman Inuganti Bhaskar Rao joined Congress in the Presence of MLA Sridhar Babu
x

ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన కమాన్ పూర్ PACS చైర్మన్ ఇనుగంటి భాస్కర్ రావు

Highlights

Peddapalli: మంథనిలో మరోసారి కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం

Peddapalli: పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్‌లో చేరికలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు సమక్షంలో కమాన్ పూర్ PACS చైర్మన్ ఇనుగంటి భాస్కర్ రావు హస్తం గూటిలో చేరారు. మంథనిలో మరోసారి కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories