Hanamkonda: హన్మకొండ జిల్లా అంబాల చెక్‌పోస్ట్‌ వద్ద వాహన తనిఖీలు

Kamalapur ZPTC Kalyani was Caught with Money during Vehicle Inspections at Ambala Check Post in Hanamkonda
x

డబ్బులతో పట్టుబడ్డ కమలాపూర్‌ జడ్పీటీసీ కళ్యాణి

Highlights

* డబ్బులతో పట్టుబడ్డ కమలాపూర్‌ జడ్పీటీసీ కళ్యాణి * లక్షా 30వేలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

Hanamkonda: హన్మకొండ జిల్లా అంబాల చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో డబ్బులతో కమలాపూర్‌ జడ్పీటీసీ కళ్యాణి పట్టుబడ్డారు. టీఆర్‌ఎస్‌ నాయకునితో కలిసి వాహనంలో వచ్చిన కళ్యాణి నుంచి లక్షా 30వేలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories