Kadem Project: మళ్లీ ప్రమాదంలో కడెం ప్రాజెక్ట్.. తెగిపోయిన కౌంటర్‌ వైట్‌

Kadem Project 15th Gate Cut Counter White
x

Kadem Project: మళ్లీ ప్రమాదంలో కడెం ప్రాజెక్ట్.. తెగిపోయిన కౌంటర్‌ వైట్‌

Highlights

Kadem Project: కడెం ప్రాజెక్ట్‌ రోప్‌ కౌంటర్‌ వైట్‌ పనులను చేపట్టిన అధికారులు

Kadem Project: నిర్మల్‌ జిల్లా కడెం ప్రాజెక్ట్‌ 15వ నెంబర్‌ గల గేటు రోప్‌ తెగిపోయి కౌంటర్‌ వైట్‌ నీటిలో పడిపోయింది. దీంతో గోదావరిలో నీరు వృధాగా పోతుంది. నీరు వృధాగా పోవడానికి గమనించిన సిబ్బంది వెంటనే ఇంజనీరింగ్‌ అధికారులకు సమాచారమిచ్చారు. అధికారులు కడెం ప్రాజెక్ట్‌ వద్దకు చేరుకొని మరమ్మత్తు పనులు చేపట్టారు. రోప్‌ కౌంటర్‌ వైట్‌ మరమ్మతు పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories