logo
తెలంగాణ

తెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన కే.కేశవరావు

K. Keshava Rao Unveiled the National Flag in Telangana Bhavan
X

తెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన కే.కేశవరావు

Highlights

*స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న కె.కేశవరావు

Telangana Bhavan: తెలంగాణ భవన్‌లో స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె. కేశవరావు ఆవిష్కరించారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన అమరుల త్యాగాన్ని భావితరాలు కూడా గుర్తించుకుంటాయన్నారు. వేలాది మంది మహానీయులు... స్వాతంత్ర్య సమరంలో ప్రాణాలర్పించారని కె. కేశవరావు గుర్తు చేశారు.


Web TitleK. Keshava Rao Unveiled the National Flag in Telangana Bhavan
Next Story