TG News: తెలంగాణ విద్యుత్ కమిషన్ ఛైర్మన్‌గా జస్టిస్ లోకూర్

Justice Madan B Lokur As Chairman Of Electricity Inquiry Commission
x

TG News: తెలంగాణ విద్యుత్ కమిషన్ ఛైర్మన్‌గా జస్టిస్ లోకూర్

Highlights

TG News: జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో జస్టిస్ లోకూర్ నియామకం

TG News: తెలంగాణ విద్యుత్ కమిషన్ ఛైర్మన్‌గా జస్టిస్ లోకూర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో జస్టిస్ లోకూర్ నియామకం జరిగింది. 2011లో ఏపీ చీఫ్‌ జస్టిస్‌గా జస్టిస్ లోకూర్ పనిచేశారు. గత ప్రభుత్వంలో విద్యుత్ ఒప్పందాలపై జస్టిస్ లోకూర్ విచారణ జరపనున్నారు. మాజీ సీఎం కేసీఆర్ విద్యుత్ కమిషన్ చైర్మన్‌ను మార్చాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కొత్త చైర్మన్‌ను నియమించాలని ఆదేశించడంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త చైర్మన్‌గా జస్టిస్ లోకూర్‌ను నియమించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories